ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారని చెప్పారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామని ప్రకటించారు. కార్మికులకు పీపుల్స్ మీడియా వారు రూ.90 లక్షలు ఇవ్వాలని.. ఆ డబ్బులన్నీ తక్షణమే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చేవరకు టీజీ విశ్వప్రసాద్‌కు సంబంధించిన సినిమాల షూటింగ్స్‌ను బ్యాన్ చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు

Tollywood is heating up! Film Federation President Vallabhaneni Anil has issued a sensational announcement — all movies related to producer T.G. Vishwaprasad will be banned from shooting until Rs.90 lakh dues from People’s Media are cleared.

Speaking to the media, Anil revealed that Megastar Chiranjeevi has been in touch with the workers and advised them to hold talks with the Chamber. He also said the notices from T.G. Vishwaprasad will be fought in court. The Federation is demanding immediate payment of the pending wages before any further production moves forward.

Stay tuned for the latest updates on the Tollywood strike, wage hike protests, and industry shutdown news.

#TollywoodStrike #Chiranjeevi #TGvishwaprasad #Tollywood #TFIStrike #FilmFederation #TeluguCinema #VallabhaneniAnil #PeoplesMediaFactory #TollywoodUpdates #FilmIndustryNews #TeluguMovies

Also Read

Chiranjeevi Vs CPI Narayana: పులికి మేకను అప్పగించినట్టే.. కులం అడ్డం పెట్టుకొని.. చిరంజీవిపై నారాయణ ఘాటుగా! :: https://telugu.filmibeat.com/whats-new/chiranjeevi-gets-counter-comments-from-cpi-narayana-over-blood-donation-issue-159601.html?ref=DMDesc

నాపై ఆ రాజకీయ నేత అవాకులు చెవాకులు.. వారి భార్యలే బుద్ది చెబుతారు.. చిరంజీవి ఎమోషనల్ స్పీచ్ :: https://telugu.filmibeat.com/hero/chiranjeevi-befitting-reply-to-politicians-criticism-megastar-speech-trending-at-mega-donation-cam-159555.html?ref=DMDesc

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో చిరంజీవి.. కేసీఆర్‌ను చిత్తు చేసేందుకు రేవంత్ బంపర్ ప్లాన్?! :: https://telugu.filmibeat.com/politics/is-megastar-chiranjeevi-contest-from-jubilee-hills-bypolls-cm-revanth-reddy-bumper-strategy-159515.html?ref=DMDesc

~HT.286~CA.43~PR.358~